ఆంధ్రప్రదేశ్‌లో అఖిల భారత సర్వీసు అధికారుల బదిలీ చేపట్టారు. 31 మందిని ప్రభుత్వం బదిలీ చేసింది. కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌గా చక్రధర్‌బాబు, వ్యవసాయశాఖ డైరెక్టర్‌గా మనజీర్ జిలానీ సామున్, ఏపీపీఎస్సీ సెక్రటరీగా రవిసుభాష్ నియమితులయ్యారు.