ఆధార్ సేవల సర్వీసు ఛార్జీలు పెంపు

AP: ఆధార్ సేవల సర్వీసు ఛార్జీలను UIDAI పెంచింది. కొత్త ఆధార్ కార్డుల జారీ సేవలను ఉచితంగానే కొనసాగిస్తూనే.. చిరునామా మార్చుకోవడం, వేలిముద్రలు అప్‌డేట్ చేసుకోవడం వంటి సేవలకు మాత్రం ఛార్జీలను పెంచింది. ఏడేళ్ల నుంచి 17 ఏళ్లు పైబడిన వారు వేలిముద్రలు అప్‌డేట్ చేసుకోవాలంటే రూ.100 తీసుకుంటుండగా.. దాన్ని రూ.125కి పెంచింది. అడ్రస్ మార్చుకోవడానికి రూ.75 తీసుకోనుంది. అక్టోబర్ 1 నుంచి పెరిగిన ఛార్జీలు అమలులో వస్తాయి.

సంబంధిత పోస్ట్