ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి రావాలి: ఏపీ స్పీకర్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలందరూ తప్పనిసరిగా అసెంబ్లీకి హాజరు కావాలని కోరారు. తమ ప్రాంత సమస్యల పరిష్కారానికి ఇది ఒక మంచి అవకాశమని పేర్కొన్నారు. అయితే ఈసారైనా అసెంబ్లీకి మాజీ సీఎం జగన్ వస్తారా? లేదా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్