కొండచర్యలు విరిగిపడడంతో జర్రకొండ మార్గంలో తీవ్ర అంతరాయం

హుకుంపేట మండలం జర్రకొండ పంచాయితీకి వెళ్లే మార్గంలో గవ్వల మామిడి వద్ద కొండచర్యలు విరిగిపడటంతో ప్రయాణికులు, ఉద్యోగస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యుత్ ఉద్యోగస్తులు కూడా తమ విధులను నిర్వర్తించడంలో ఆటంకాలు ఎదుర్కొంటున్నారు. ఈ సంఘటన వల్ల 18కి పైగా గ్రామాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

సంబంధిత పోస్ట్