డుంబ్రిగూడ: ప్రమాదాల మధ్య 2 కి.మీ. నడిచి బడికి వెళ్తున్న విద్యార్థులు

అల్లూరి సీతారామరాజు జిల్లా, డుంబ్రిగూడ మండలం, కొల్లాపూట్ పంచాయతీ పరిధిలోని గొల్లూరివలస గ్రామం చిన్నారులు ప్రతిరోజు 2 కిలోమీటర్లు నడుస్తూ, వాగులు దాటుతూ, అడవిజంతువుల మధ్య ప్రమాదాన్ని లెక్కచేయకుండా స్కూల్‌కు వెళ్తున్నారు. రోడ్డు, వంతెన, భద్రత లేకపోవడంతో పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్