అరకు: హైడ్రోపవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆదివాసీల ఆరణ్యం గర్జన

అరకులోని హుకుంపేట మండలం మజ్జివసర గ్రామంలో సీపీఎం ఆధ్వర్యంలో ఆదివాసీ గిరిజనులు హైడ్రోపవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆరణ్యం గర్జన శనివారం నిర్వహించారు. వేలాది మంది గిరిజనులు, ప్రజానాయకులు పాల్గొని, ప్రాజెక్టును నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ కిలోమీటర్ల మేర ధర్నా చేపట్టారు.

సంబంధిత పోస్ట్