మాడుగుల: తాటిపర్తి చెక్ పోస్ట్ సందర్శించిన డిఎస్పి

అనకాపల్లి డీఎస్పీ ఎం. శ్రావణి శుక్రవారం మాడుగుల మండలం తాటిపర్తి చెక్ పోస్ట్ ను సందర్శించారు. డ్యూటీలో ఉన్న సిబ్బందికి వాహనాల తనిఖీ విషయంలో తగు సలహాలు, సూచనలు తెలియజేశారు. ముఖ్యంగా గంజాయి వంటివీ అక్రమ రవాణా జరగకుండా గట్టి నిఘా ఉంచాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్