పాడేరు: స్వయంగా రోడ్డు వేసుకుంటున్న తొలుగురు గిరిజనులు

పాడేరు మండలం ఐనాడ పంచాయతీ తొలుగురు గ్రామ గిరిజనులు తమ సమస్యలపై అధికారుల దృష్టి సారించకపోవడంతో స్వయంగా రహదారి నిర్మాణానికి ముందుకు వచ్చారు. గత వైసీపీ పాలనలో తారురోడ్డు మంజూరైనా, మట్టిరోడ్డు వేసి మధ్యలో వదిలేశారు. దీంతో గ్రామస్తులంతా కలిసి శ్రమదానం చేసి రహదారి వేస్తున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని తారురోడ్డు పూర్తి చేయాలని గిరిజనులు శుక్రవారం విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్