మద్దులబంద మలుపు వద్ద రెండు బైకులు ఢీ

ముంచంగిపుట్టు మండలంలోని మద్దులబంద మలుపు వద్ద రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒడిశాకు చెందిన ఒక యువకుడు, మద్దులబందకు చెందిన ముగ్గురు గిరిజనులు గాయపడ్డారు. గాయపడిన వారిని రూడకోట పీహెచ్‌సీకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్