అనకాపల్లి: దిగొచ్చిన చికెన్ ధరలు

అనకాపల్లి జిల్లాలో మాంసం ప్రియులకు తీపి కబురు అందింది. గత వారంతో పోలీస్తే ఈ వారం చికెన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. డ్రస్సెడ్ చికెన్ కేజీ ధర రూ. 230 ఉండగా. స్కిన్ లెస్ కేజీ చికెన్ ధర రూ. 240 గా ఉంది. అయితే ప్రాంతాలను బట్టి ఈ ధరలో మార్పులు ఉండే అవకాశం ఉంది. కార్తీక మాసం అయినప్పటికీ ఆదివారం కావటంతో చికెన్ దుకాణాల వద్ద జోరు తగ్గలేదు.

సంబంధిత పోస్ట్