అనకాపల్లి: 'ప్రజల తరపున గొంతెత్తాలి'

అనకాపల్లి ఎంపీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, అన్యాయాలపై ప్రజల తరపున గొంతెత్తాలని పిలుపునిచ్చారు. ఆదివారం పెందుర్తిలో మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ అధ్యక్షతన జరిగిన పార్టీ ముఖ్యనేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అధికారంలో లేనప్పుడు ప్రజల తరుపున పోరాడుతున్నామో లేదో ప్రజలు గమనిస్తారని అన్నారు. ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా డిజిటల్ యాప్‌లో నమోదు చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్