అనకాపల్లి జిల్లా ఎస్పీ కీలక సూచనలు

అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ తుహీన్ సిన్హా విజ్ఞప్తి చేశారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో, వర్షాలు పడుతున్నప్పుడు బయటకు వెళ్లవద్దని, నీటితో నిండిన రహదారులు, వంతెనలు, కాలువల మీదుగా ప్రయాణం చేయవద్దని సూచించారు. విద్యుత్ తీగలు, స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్ల సమీపంలో ఉండకూడదని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్