గబ్బాడలో సిపిఐ నేత ప్రథమ వర్ధంతి

నర్సీపట్నం మండలం గబ్బాడలో సిపిఐ, రైతు ఉద్యమ నేత కామ్రేడ్ మాకరెడ్డి దేముడు ప్రథమ వర్థంతి కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు స్థూపం వద్ద సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి. సత్యనారాయణమూర్తి, సిపిఐ ప్రజాసంఘాలు నాయకులు నివాళులు అర్పించారు. అనంతరం స్థూపం నుంచి ర్యాలీగా వెళ్లి సభా ప్రాంగణం వద్ద దేముడు ఫొటోకు పూలమాలతో జోహార్లు అర్పించారు.

సంబంధిత పోస్ట్