రాష్ట్రపతి చేతులు మీదుగా అవార్డు అందుకున్న అనంతపురం వాసి

అనంతపురం జిల్లాకు చెందిన యువకుడు పృథ్వీరాజ్ కు ఎన్ఎస్ఎస్ వాలంటీర్ కేటగిరీలో మై భారత్ అవార్డు 2022-23 దక్కింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డును రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము సోమవారం న్యూ ఢిల్లీలో అందజేశారు. నెల్లూరు విక్రమ సింహపురి యూనివర్సిటీలో చదువుతున్న పృథ్వీరాజ్, ఎన్ఎస్ఎస్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలలో పాల్గొని ఈ గుర్తింపు పొందారు.

సంబంధిత పోస్ట్