కూటమిప్రభుత్వ ప్రజాప్రతినిధులు సంపాదన లో మునిగిపోయారు: వైసీపీ

శనివారం అనంతపురంలోని వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. జిల్లాలోని కూటమి ప్రజాప్రతినిధులు ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోకుండా, కేవలం లిక్కర్ షాపులు, కాంట్రాక్టుల సంపాదనకే పరిమితమయ్యారని ఆయన అన్నారు. రైతుల పరిస్థితిని పట్టించుకునే స్థితిలో వారు లేరని, సబ్సిడీ విత్తనాల కోసం రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారని ఆయన ఆరోపించారు.

సంబంధిత పోస్ట్