మైనార్టీల్లో పేదరిక నిర్మూలన కోసం కృషి చేయాలి

రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన వర్గాల్లో మైనార్టీలు మొదటి స్థానంలో ఉన్నారని, వారి పేదరిక నిర్మూలనకు కృషి చేయాల్సిన అవసరం ఉందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ శనివారం అన్నారు. అసెంబ్లీ కమిటీల సభ్యులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఛైర్మన్ నజీర్ అహ్మద్ అధ్యక్షతన జరిగిన మైనార్టీ సంక్షేమ కమిటీ సమావేశంలో సభ్యునిగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్