అనంతపురం లో భారతీయ జనతా పార్టీలోకి పలువురు చేరిక

అనంతపురం సోముల దొడ్డిలోని బీజేపీ కార్యాలయంలో సోమవారం, అశోక్ నగర్ మండల అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో పలువురు బీజేపీలో చేరారు. జర్నలిస్ట్ వెంకటేష్, కాళహస్తి, రాజశేఖర్, రామ్మోహన్, చంద్రతో పాటు మరికొంతమందిని జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీ చేస్తున్న మంచి కార్యక్రమాలకు ఆకర్షితులై వీరంతా చేరారని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని లక్ష్మణ్ సూచించారు.

సంబంధిత పోస్ట్