అనంతపురం నగరంలోని అరవింద్ నగర్ లో గల శ్రీ కృష్ణదేవరాయ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ 2. 0 మీటింగ్ కు అనంతపురం ఎమ్మెల్లే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ హాజరైనారు. ఆయన మాట్లాడుతూ. విద్యా వ్యవస్థ లో మంత్రి నారా లోకేష్ చేపడుతున్న విప్లవాత్మకమైన మార్పులు గూర్చి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఎంఎల్ఏ వివరించారు.