అనంత: ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

అనంతపురంలోని ఆదివారం శ్రీ కాశీవిశ్వేశ్వర కోదండరామాలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హాజరయ్యారు. ఆయన స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 140 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయాన్ని పునర్నిర్మిస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్