అనంత: వేధించాడని నడిరోడ్డుపై చెప్పుతో చితక్కొట్టింది

అనంతపురంలో మద్యం మత్తులో ఉన్న యువకుడు స్కూటీపై వెళ్తున్న యువతిని అసభ్యంగా తాకడంతో, ఆమె స్థానికుల సహాయంతో అతనికి దేహశుద్ధి చేసింది. నిందితుడి స్నేహితులు ఎదురుదాడికి ప్రయత్నించినా, యువతి వారిని కూడా చితకబాదింది. చివరికి పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది.

సంబంధిత పోస్ట్