అనంత: తల్లిదండ్రులు మందలించారని యువకుడు..

అనంతపురం గ్రామీణంలోని తాటిచెర్ల గ్రామానికి చెందిన సాయికుమార్ (22) అనే యువకుడు మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు పలుమార్లు మందలించినా తాగడం మానకపోవడంతో, గురువారం మరోసారి మందలించడంతో మనస్తాపానికి గురై పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుని తండ్రి శంకరయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్