పిల్లల క్రికెట్ వివాదం: కానిస్టేబుల్ దంపతుల దాడి, మహిళ ఫిర్యాదు

అనంతపురం పట్టణంలో పిల్లలు క్రికెట్ ఆడుతున్న విషయంలో తలెత్తిన వివాదం ఇరు కుటుంబాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఇంటి ముందు క్రికెట్ ఆడరాదని చెప్పినందుకు కానిస్టేబుల్ హరినాథ్, అతని భార్య హారిక ఒక మహిళపై దాడి చేశారు. ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డయింది. బాధితురాలు కల్యాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్