నందవరం కేశవరెడ్డి ‘జుగల్బందీ’ పుస్తకావిష్కరణ

అనంతపురంలో ఎన్జీవో హోమ్‌లో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో సీనియర్ కవి, సాహిత్య విమర్శకుడు నందవరం కేశవరెడ్డి రచించిన “జుగల్బందీ” పుస్తకావిష్కరణ ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో బి. ఈశ్వర్ రెడ్డి అధ్యక్షత వహించగా, రాచపాలెం చంద్రశేఖర రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శాంతి నారాయణ, తరిమెల అమర్నాథ్ రెడ్డి విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. తూముచర్ల రాజారాం పుస్తక పరిచయం చేయగా, వి. చంద్రశేఖర శాస్త్రి, యాములపల్లి నర్సిరెడ్డి ఆత్మీయ ప్రసంగాలు అందించారు.

సంబంధిత పోస్ట్