సదరం క్యాంపులు వాయిదా: కలెక్టర్

ప్రధానమంత్రి నరేంద్రమోదీ కర్నూలు జిల్లా పర్యటన నేపథ్యంలో, అనంతపురం జిల్లాలో 15, 16, 17 తేదీలలో జరగాల్సిన సదరం అప్పీల్ అసెస్‌మెంట్‌ల క్యాంపులను వాయిదా వేస్తున్నట్లు అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ సోమవారం తెలిపారు. పీఎం పర్యటనకు సంబంధించిన పరిపాలనా, భద్రతా ఏర్పాట్లను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ డైరెక్టర్ పద్మావతి ఆదేశాలు జారీ చేశారని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్