అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్ల సీజ్

శనివారం సాయంత్రం సింగనమల మండల కేంద్రంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు, పోలీస్ సిబ్బంది సీజ్ చేశారు. మండలంలో ఎవరైనా ఇసుకను అక్రమంగా రవాణా చేసినా, నిల్వ ఉంచినా చట్టపరమైన చర్యలు తప్పవని రెవెన్యూ అధికారులు ఇసుక అక్రమ రవాణాదారులను హెచ్చరించారు. ఈ ఘటనతో అక్రమ రవాణాదారుల్లో భయం నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్