ధర్మవరం టూ టౌన్ ఎస్ఐగా వెంకటరాముడు బాధ్యతలు

సోమవారం ధర్మవరంలోని టూ టౌన్ ఎస్ఐగా వెంకటరాముడు బాధ్యతలు స్వీకరించారు. గత 6 నెలలుగా ఖాళీగా ఉన్న ఈ పోస్టులో వెంకటరాముడు నియమితులయ్యారు. అంతకుముందు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న ఆయనను ఎస్పీ ఈ బదిలీ చేశారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఎస్ఐ శ్రీరాములు 6 నెలల కిందట పదవీ విరమణ పొందారు.

సంబంధిత పోస్ట్