ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా అంజన్ ప్రసాద్

ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా గుత్తికి చెందిన అంజన్ ప్రసాద్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణ రాజు మంగళవారం తెలిపారు. ఎమ్మార్పీఎస్ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని అంజన్న ప్రసాద్ తెలిపారు.

సంబంధిత పోస్ట్