కర్నూలు రోడ్డులోని బీఎస్ఎన్ఎల్ ల్యాండ్రన్ బాక్స్‌ను సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ల్యాండ్‌లైన్ కనెక్షన్ల కోసం ఏర్పాటు చేసిన ఈ బాక్స్ ధ్వంసం కావడంతో అధికారులు విచారణ చేపట్టారు. ఈ విధ్వంసానికి పాల్పడిన దుండగులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని బీఎస్ఎన్ఎల్ అధికారులు తెలిపారు.