రోడ్డు ప్రమాదంలో వ్యక్తి కి తీవ్ర గాయాలు

గుత్తి పట్టణ శివారులోని కర్నూలు రోడ్డులోని కోళ్ల ఫారం వద్ద సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బాచుపల్లికి చెందిన బాలకృష్ణ అనే పూజారి పనిమీద గుత్తికి బైకుపై వెళ్తుండగా, మార్గం మధ్యలో బాలుడు అడ్డం రావడంతో అతన్ని తప్పించబోయి బైక్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో బాలకృష్ణ తీవ్రంగా గాయపడగా, మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు.

సంబంధిత పోస్ట్