చిలమత్తూరు: వాహనాలు తనిఖీ చేపట్టిన హిందూపురం రూరల్ సీఐ...

శ్రీసత్యంసాయి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లాలో రోడ్డు భద్రతను మెరుగుపరిచేందుకు పోలీసు విభాగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. సోమవారం, చిలమత్తూరు మండలం ఎన్ హెచ్ ఈ 544 ఈ జాతీయ రహదారి కనుమ అటవీ ప్రాంతం సమీపంలో వాహనాల తనిఖీ నిర్వహించారు. రూరల్ సర్కిల్ సీఐ కి. జనార్దన్ టిప్పర్ డ్రైవర్లకు అతిభారం మోయరాదని, మద్యం సేవించి వాహనం నడపరాదని హెచ్చరించారు. డ్రైవర్లు జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్