కదిరిలో కార్తీక శోభ: ఉమామహేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ

కదిరిలోని ఉమామహేశ్వర ఆలయంలో సోమవారం కార్తీక శోభ అంగరంగ వైభవంగా కనిపించింది. స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి, పూజలు నిర్వహించారు. కార్తీక నోములు సమర్పించారు. సాయంకాలం భక్తులు భారీ ఎత్తున దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు. పవిత్రమైన కార్తీక మాసంలో పట్టణంలోని ప్రముఖ దేవాలయాలలో కార్తీకదీపం వెలిగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్