శ్రీ సత్యసాయి: ఆర్టీసీ బస్సులో సీటు కోసం కొట్లాట

కదిరిలో ఆర్టీసీ బస్సులో సీటు విషయంలో ఇద్దరు మహిళల మధ్య వాగ్వాదం జరిగింది. పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్ సమీపంలో, సీటు దక్కలేదని, కొందరు మహిళలు దాడి చేశారని ఆరోపిస్తూ ఒక వృద్ధురాలు బస్సు ముందు బైఠాయించి ఆందోళన చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని, వృద్ధురాలిపై దాడి చేసిన మహిళలను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్