ఈ నెల 8వ తేదీన కళ్యాణదుర్గంలో శ్రీ భక్త కనసదాస జయంతోత్సవాలు

ఈ నెల 8వ తేదీన కళ్యాణదుర్గం పట్టణంలో శ్రీ భక్త కనసదాస 538వ జయంతోత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొంటారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్, ఎంపీలు అంబికా లక్ష్మీనారాయణ, పార్థసారథి, జిల్లా ఎస్పీ పి. జగదీష్, ఎమ్మెల్యే సురేంద్రబాబు, వెంకటశివుడు యాదవ్ తదితరులు కంబదూరు బైపాస్ రోడ్డు వద్ద ఏర్పాట్లను పరిశీలించి, సమస్యలు రాకుండా చూసుకుంటామని తెలిపారు.

సంబంధిత పోస్ట్