ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నిలుపుకుం టున్నాం: ఎమ్మెల్యే

కళ్యాణదుర్గం పట్టణంలో ప్రారంభానికి సిద్ధమవుతున్న కనకదాసు విగ్రహాన్ని సోమవారం ఎమ్మెల్యే సురేంద్రబాబు పరిశీలించారు. ఈ నెల 7న సాయంత్రం ఐటీ, విద్యా శాఖ మంత్రి కళ్యాణదుర్గం చేరుకుని ఉత్తమ కార్యకర్తలకు అవార్డులు అందించి, నాయకులతో సమావేశమవుతారు. 8న ఉదయం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే కనకదాసు జయంతిలో పాల్గొని విగ్రహావిష్కరణ చేస్తారు. ఈ సందర్భంగా ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలని ఎమ్మెల్యే కోరారు.

సంబంధిత పోస్ట్