మడకశిరలో శ్రీకృష్ణదేవరాయ విగ్రహ ప్రతిష్ఠకు భూమిపూజ

మడకశిర పట్టణంలో శ్రీకృష్ణదేవరాయ విగ్రహ ప్రతిష్ఠకు శనివారం భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పాల్గొని భూమిపూజ చేశారు. కార్యక్రమంలో టీడీపీ కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి, ఒక్కలిగా రాష్ట్ర కార్పొరేషన్ ఛైర్మన్ లక్ష్మీనారాయణ తదితర ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్