ప్రపంచ మహిళల క్రికెట్ మ్యాచ్‌లో ఫైనల్ చేరిన భారత జట్టుకు మడకశిర వైకాపా మహిళా నాయకురాలు అంజలి శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో, ఆస్ట్రేలియాపై భారత జట్టు సాధించిన విజయాన్ని ప్రశంసిస్తూ, నవంబర్ 2న దక్షిణాఫ్రికాతో జరిగే ఫైనల్‌లో విజయం సాధించి ప్రపంచ కప్ తీసుకురావాలని ఆకాంక్షించారు.