రొద్దం: ఎంపీ స్వగృహంలో శ్రీసత్యనారాయణ స్వామి వ్రతం...

రొద్దం మండలం మరువపల్లి గ్రామంలోని ఎంపీ బి. కె. పార్థసారథి స్వగృహంలో బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీసత్యనారాయణ స్వామి వ్రత పూజా కార్యక్రమాన్ని ఎంపీ బి. కె. పార్థసారథి, కమలమ్మ దంపతులు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి. కె. పార్థసారథి, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్