రొద్దం: మంత్రి సవితను కలసిన రాష్ట్ర ఉప్పర కార్పొరేషన్ చైర్మన్

విజయవాడలోని గొల్లపూడి బీసీ భవన్‌లో రాష్ట్ర బీసీ మంత్రి సవితను, రాష్ట్ర సగర ఉప్పర సంక్షేమ, అభివృధి కార్పొరేషన్ ఛైర్మన్ రంగేపల్లి వెంకటరమణ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా, రాష్ట్ర సగర, ఉప్పర కులస్థుల చిరకాల కోరిక మేరకు, ఎన్డీఏ కూటమి ఎన్నికల హామీ అయిన బీసీ-డి డిక్లరేషన్ ప్రకారం, వారిని బీసీ-డి నుండి బీసీ-ఏ లోకి మార్చాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.

సంబంధిత పోస్ట్