రొద్దం: కోటి సంతకాల సేకరణలో ఉషశ్రీ చరణ్

రొద్దం మండలం చినమంతూరు, చెరుకూరు గ్రామాల్లో వైకాపా నేతలు రచ్చబండ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్య సాయి జిల్లా వైకాపా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నిరసన కార్యక్రమం ద్వారా వైకాపా నేతలు ప్రభుత్వ చర్యలను ఖండించారు.

సంబంధిత పోస్ట్