ఆమడగూరులో ఎన్ టీ ఆర్ విగ్రహం ఆవిష్కరణ

ఆమడగూరు మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి గురువారం ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి , పార్టీ జిల్లా అధ్యక్షుడు అంజనప్ప హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎన్ టీ ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్ టీ ఆర్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్