ఓబులదేవరచెరువులో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి డిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు గౌస్ లాజమ్ నేతృత్వంలో ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఆగస్టు 2న శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహించు ధర్నాలో అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. జీతాల ఆలస్యం, డిఏ బకాయిలు, పాత పెన్షన్ పునరుద్ధరణ, ఇతర సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తున్నారు.