శ్రీ సోమవతి ఆలయంలో కార్తీక రెండో సోమవారం ప్రత్యేక పూజలు

నవంబర్ 3న, ఓడి చెఱువు మండలంలోని దాదిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో శ్రీ సోమావతి నది ఒడ్డున ఉన్న శ్రీ సోమవతి అక్కదేవతల ఆలయంలో కార్తీక రెండో సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోరంట్ల మండలం శీట్టి చిన్నపల్లి గ్రామానికి చెందిన చౌడురెడ్డి, అరుణమ్మ దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నప్రసాదాలు అందజేశారు. ఈ వివరాలను పూజారి వెంకటేష్ తెలిపారు.

సంబంధిత పోస్ట్