బొమ్మనహాల్ లో ద్విచక్ర వాహనం నుంచి చెలరేగిన మంటలు

బొమ్మనహాల్ మండల పరిధిలోని కర్ణాటక సరిహద్దులో ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం నుంచి మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. ఉంతకల్ గ్రామానికి చెందిన విజయ్ అనే వ్యక్తి కర్ణాటక సరిహద్దులోని పెట్రోల్ బంకులో పెట్రోల్ నింపుకొని గ్రామానికి బయలుదేరగా, మార్గమధ్యంలో బైక్ నుంచి మంటలు వచ్చాయి. అదృష్టవశాత్తు, విజయ్ సకాలంలో అప్రమత్తమై మంటల నుంచి సురక్షితంగా బయటపడ్డాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్