పి. ఏ. బి. ఆర్ కుడి కాలువ పరిధిలోని రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లోని సాగునీటి చెరువులకు పూర్తిస్థాయిలో నీరు విడుదల చేయడంతో పాటు, చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యే పరిటాల సునీత అనంతపురం క్యాంప్ కార్యాలయంలో PABR S. E, E. E, A. E మరియు నాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నీటి విడుదల, అభివృద్ధి పనులపై చర్చించారు.