రాప్తాడు: ఎమ్మెల్యే సునీతను సన్మానించిన పీఏసీఎస్ అధ్యక్షులు

రాప్తాడు మండలం మరూరు, బుక్కచెర్ల పీఏసీఎస్ సొసైటీల అధ్యక్షులుగా నియమింపబడిన మరూరు గోనుగుంట్ల గోపాల్ మరియు బుక్కచర్ల బ్రహ్మానంద రెడ్డి స్థానిక మండల నాయకులతో కలసి అనంతపురంలోని ఎంఎల్ఏ పరిటాల సునీత క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ అప్పగించిన బాధ్యతలను బాధ్యతతో నిర్వహించాలన్నారు.

సంబంధిత పోస్ట్