రాయదుర్గం పట్టణంలోని 25వ వార్డులో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణా సౌకర్యం కూటమి ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు.