రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడలను విజయవంతం చేయాలి: కలెక్టర్

ఈనెల 7 నుండి 9 వరకు అనంతపురం ఆర్డిటి స్టేడియంలో జరగనున్న 7వ రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ ఆదేశించారు. మంగళవారం క్రీడా గ్రామంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో, రాష్ట్రవ్యాప్తంగా వచ్చే క్రీడాకారులకు వసతి, భోజనం, ఇతర ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని సూచించారు. క్రీడల నిర్వహణలో అన్ని జాగ్రత్తలు చేపట్టాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్