పెద్దపప్పూరు లో ఇరు వర్గాల ఘర్షణ

సోమవారం పెద్దపప్పూరు మండలం రెడ్డిపల్లిలో పొలం గట్టు విషయమై ప్రభోధర్, అమర్నాథ్ రెడ్డి, రాజశేఖర్ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రాజశేఖర్ ఆవులు నీటి పైపులు పగులగొట్టడంపై వాగ్వాదం జరిగి, అది దాడులకు దారితీసింది. ఈ ఘర్షణలో గాయపడిన వారిని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్