జెసి అనుచరుడు రోషన్న భార్య అనారోగ్యంతో మృతి

సోమవారం తాడిపత్రి పట్టణంలో అనారోగ్యంతో మృతి చెందిన జెసి ప్రభాకర్ రెడ్డి అనుచరుడు రోషన్న గారి భార్య భౌతికకాయానికి తాడిపత్రి శాసనసభ్యులు జెసి అష్మిత్ రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన రోషన్న కుటుంబాన్ని పరామర్శించి, తమ సంతాపాన్ని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్