తాడిపత్రి లో రైలు కిందపడి వ్యక్తి మృతి

తాడిపత్రి-పుట్లూరు రైల్వే గేట్ మధ్యలో మంగళవారం గుర్తు తెలియని సుమారు 55-58 ఏళ్ల వ్యక్తి రైలు కింద పడి మృతి చెందాడు. జీఆర్పీ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, మృతుని వివరాల కోసం ఆరా తీస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్